ఫ్లాష్ …ఫ్లాష్….

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కసరత్తు….

డిసెంబర్ లో బిల్లు కై కేంద్ర హోం శాఖ కసరత్తు ప్రారంభం….
ఫిబ్రవరి నెలలో తెలంగాణలో నూతన నియోజకవర్గాల(153), ఆంధ్రాలో(225)…. ప్రకారం ఎన్నికలు ఉండేందుకు అవకాశం…