Home » బడిబాట బడిబాట June 7, 2018 Comments Off on బడిబాట పరకాల: పరకాల పట్టణం,4వ వార్డు వెలమవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెస్సర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పరకాల యం.యల్.ఏ. చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం పిల్లలతో సామూహిక అక్షరాబ్యాసం చేయించారు. Share this:TweetWhatsApp