బలి రాజకీయాలు.

ఆదిలాబాద్:
ఆ గ‌ట్టునున్న సుమ‌న్ ఈ గ‌ట్టునున్న ఓదేలు ఒక్క‌ట‌య్యారు. మ‌ధ్య‌లో గ‌ట్ట‌య్య మాత్రం బ‌ల‌య్యాడు.నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఒక అమాయక కార్యకర్త బలి. ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు… చెత్త నాయకులు ,చెత్త రాజకీయాలు అని ప్రజలు ఏవగించుకుంటున్నారు.