బహుజన లెఫ్ట్ ఫ్రంట్

హైదరాబాద్:
రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం హాజరు అయిన తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్య ప్రకాష్ రావు, ఇతర బిఎల్ఎఫ్ నేతలు.

తమ్మినేని వీరభద్రం:
బి ఎల్ ఎఫ్ పూర్తి స్థాయి లో పారదర్శకంగా పనిచేస్తుంది.సామాజిక మార్పుకోసం పనిచేసే వారి అందరికి ప్రాధాన్యత ఉంటుంది.అన్ని సామాజిక వర్గాలకు సమప్రధాన్యతను ఇస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేయాలి.జూన్ నెలలో గ్రామ గ్రామన బిఎలెఫ్ ను విస్తృతంగా తీసుకెళ్లడమే ద్యేయంగా పనిచేయాలి.జులై నెలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల మంది తో సభలు నిర్వహించడంజరగాలి.టీఆరెస్,కాంగ్రెస్,అధికారంలోకి వచ్చినా ప్రజల బ్రతుకులు మార్చే విధంగా పరిపాలన ఉండదు,బిఎలెఫ్ అధికారంలోకి రావడం తోనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది.కాంగ్రెస్, టీఆరెస్ లకు ప్రత్యామ్నాయంగా బిఎలెఫ్ తెలంగాణలో ఎదుగుతుంది.