బాల్కొండ ఎమ్మెల్యేపై పెల్లుబికిన వ్యతిరేకత.

  • గ్రామానికి రావొద్దని తీర్మానం..
  • సి.ఎం.సభకు ముందు సంచలనం.
  • ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డిపై వ్యతిరేకత.

నిజామాబాద్:

టీఆర్ఎస్ పార్టీని గ్రామంలోకి రానివ్వోద్దని బాల్కోండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలం హసకోత్తూర్ గ్రామ ప్రజలు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని తమ గ్రామంలో అడుగుపెట్టవద్దని మంగళవారం నాడు ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ తలపెట్టిన నేపథ్యంలో హాసకొ త్తూరు గ్రామ ప్రజల నిర్ణయం సంచలనం రేపుతోంది.

టీఆరెస్ కు వ్యతిరేకంగా హాసకొత్తూరు గ్రామ తీర్మానం.