బి ఎల్ ఎఫ్ కు ఎన్నికల చిహ్నం కేటాయింపు.

హైదరాబాద్:

సిపిఎం సారధ్యంలోని ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ కు ‘పొలాన్ని దున్నుతున్న రైతు’ గుర్తు ను ఎన్నికల కమిషన్ కేటాయించినది.