బీజేపీలో పరిపూర్ణానందస్వామి!!


న్యూడిల్లీ.
పరిపూర్ణానందస్వామి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు.