బోనమెత్తిన కవిత.

హైదరాబాద్:
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పార్లమెంట్ సభ్యురాలు కవిత బంగారు బోనం సమర్పించారు.