భక్తి మసుగులో ఫాష్టర్ రాసలీలలు. ఫాష్టర్ తో కలసి భర్త పై హత్య ప్రయత్నం.

గుంటూరు:
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో యస్.సీ.కాలనీ చర్చులో ఫాష్టర్ గా పనిచేస్తున్న కంభంపాటి బెంజిమేన్ అదే సంఘంలోని రత్న కుమారి అనే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు ప్రార్థన చేసే వంకతో తరచూ ఇంటికి వెళ్లి వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం మహిళ భర్త వినుకొండ దానియేలుకు విషయం తెలిసి తన ఇంటికి రావద్ద అని చెప్పాడు అయినా ఫాష్టర్ ఆగకుండా వారి అక్రమ సంబంధం కొన సాగిస్తున్నాడు ఆదివారం రాత్రి భార్యతో ఫాష్టర్ కలసి ఉన్న సమయంలో దానియేలు చూసాడు. దానితో ఫాష్టర్ దానియేలు కాల్ల మీదపడి ఎవరికి చెప్పవద్దన్న ప్రాదేయపడి వెళ్ళిపోయాడని దానియేలు చెప్పారు. రాత్రి 11గంటల సమయంలో నిదురిస్తుండగా భార్య రత్న కుమారి ఫాష్టర్ ప్రియుడితో కలిసి తనపై హత్య ప్రయత్నం చేసాడని తెలిపారు. తన భార్య ప్రియుడితో కలసి పారిపోయిందని బాదితుడు దాచేపల్లి పోలీసు స్టేషన్ లో పిర్యదు చేసాడు.