భట్టికి పరామర్శ!!

null

Hyderabad:

ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజహరుద్దీన్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కే. జానారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పరామర్శించారు.