భార్య, ఇద్దరు కూతుళ్లతో పాటు విలేకరి ఆత్మహత్య.

సిద్ధిపేట:
కొండపాక మండలం ఆంద్రభుమి విలేేేకరి హన్మంతరావు భార్య, ఇద్దరు కూతుర్ల తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకు ల మధ్య ఉంది. ఈ సంఘటన సిద్ధిపేట లో తీవ్ర సంచలనం సృష్టించింది. హనుమంతరావు కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్య కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. విలేకరి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.