భూనిర్వాసితుల ధర్నా.

భద్రాద్రికొత్తగూడెం:
కొత్తగూడెంలో   సింగరేణి ప్రాంతంలో భూములను కోల్పోయిన, భూనిర్వసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గిరిజనులను మోసం చేస్తుందంటూ ర్యాలీ,సింగరేణి హెడ్ ఆఫీసు ముందు ధర్నా.