‘భూ పందేరం’ పై టిఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురు.

హైదరాబాద్:
మజ్లిస్ పార్టీకి 40 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అతి చౌకగా కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది.