భూ వివాదం. యువకుడిపై దాడి.

వరంగల్:
ధర్మసాగర్ మండలం నారాయణగిరి లో ఉద్రిక్తత. భూవివాదంలో జక్కుల సుధీర్ ను వ్యవసాయ భావి వద్ద చితకబాదిన ఎంపీపీ భర్త వల్లపురెడ్డి రమణ రెడ్డి,తీవ్రంగా గాయాలు ఐన సుదీర్ ను చికిత్స నిమిత్తం ఎంజియం కు తరలింపు.. అగ్రహించిన గ్రామస్థులు ఎంపీపీ ఇంటిపై రాళ్లతో దాడి..గ్రామంలో పోలీసుల మొహరింపు. రమణారెడ్డి రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన జక్కుల సుధీర్.