మంత్రి హరీశ్ రావు క్షేమం కోసం పూరీ జగన్నాథ్ ఆలయంలో పూజలు.

ఒడిశా:
నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు సందర్బంగా తెలంగాణ ఉద్యమ సమితి
రాష్ట్ర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుని సన్నిధిలో హరీష్ రావుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదనంతరం సముద్రం పక్కన భారీ ఎత్తున తెలంగాణ పటం,వాటర్ ప్రాజెక్టు,మిషన్ కాకతీయ,మన ఊరు మన చెరువు
అసెంబ్లీ,హరీష్ రావు చిత్రపటాలతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో మహేష్,శివాజీ,రమేష్,పరిశురాం యాదవ్ పాల్గొన్నారు.