మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హైదరాబాద్ రానున్నారు.

హైదరాబాద్:
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సోమవారం ఉదయం హైదరాబాద్ రానున్నారు.