మహాత్ముడి 150 జయంతి వేడుకలు.

హైదరాబాద్:

లంగర్ హౌస్ బాపుఘట్ లో మహాత్ముడికి నివాళులు గవర్నర్ నరసింహన్, అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ ఎస్.కే. జోషి, సీపీ అంజనీ కుమార్ నివాళులు అర్పించారు.
అనంతరం బాపుఘట్ లో జరిగిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్ నరసింహన్, అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.