మహానగరంలో చేతబడి!!

హైదరాబాద్:
నగరంలో మంత్రాలు,చేతబడి కలకలం సృష్టిస్తుంది.బంజారాహిల్ రోడ్ నెంబర్ 12 స్మశాన వాటికలో శవం వద్ద పూజలు చేస్తున్న మహిళను పట్టుకున్నారు. బంజారా హిల్ పోలీస్ స్టేషన్ లో ఆమెను అప్పగించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.