మాజీ ఎంపీ మధుయాష్కీపై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు.

హైదరాబాద్:
నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ పై పాసుపోర్టు కుంభకోణం కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు.