మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో మళ్లీ స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు.

కరీంనగర్ :
మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో మళ్లీ స్పీడ్ పెంచిన ఏసీబీ అధికారులు.. డాక్యుమెంటేషన్ కోసం కరీంనగర్ లోని కట్టరాంపూర్ ఉంటున్న జగిత్యాల ఎస్బీ ఎస్ఐ రాజమౌళి ఇంటిలో సోదాలు. వలువురు మోహన్ రెడ్డి బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు..