మాజీ ప్రధానిని కలిసిన మాజీ ఎం.పి. పొన్నం.

న్యూఢిల్లీ:
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజన హామీలు అమలు చేయడంలో చేస్తున్న జాప్యం గురించి, ఆంధ్రాలో విలీనం చేసిన భద్రాచలం లోని 7 మండలాలు తెలంగాణాలో కలపడం గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అయన నివాసంలో కలిసి చర్చిస్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్.