మాజీ ప్రధాని వాజ్ పేయికి (93) అస్వస్థతఎయిమ్స్‌లో చికిత్స.

ఢిల్లీ:
మాజీ ప్రధాని వాజ్ పేయికి (93) అస్వస్థతఎయిమ్స్‌లో చికిత్ససాధారణ చెకప్ కోసం అడ్మిట్ చేసుకున్నాంమా పర్యవేక్షణలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం..ఎయిమ్స్ వైద్యులు రొటీన్ చెకప్ కోసమేనని బిజెపి ప్రకటన విడుదల.