మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు: ఎమ్మెల్యే ఆల

మహబూబ్ నగర్:
కొత్తకోట మండలం కమిమెట్ట గ్రామంలో ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి మంచి నీరు కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.