‘ముందస్తు’పై సుప్రీం షోకాజ్.

న్యూఢిల్లీ:

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విచారణ అనంతరం సి.ఇ.సితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది.