ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు.

ఎల్లుండి శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ తో ఆయన సమావేశం కానున్నారు.