మైనర్ బాలికపై లైంగిక దాడి.

పెద్దపల్లి:
గోదావరిఖని పట్టణం లోని ఓ ఆశ్రమంలో 13ఏండ్ల బాలిక పై అత్యాచారం. అమ్మాయిని ఆసుపత్రికి తరలించిన మహిళా సంఘాలు.. ఏసీపీ కి ఫిర్యాదు… విచారణ చేపట్టిన పోలీసులు.