మైనింగ్ కు పర్యావరణ అనుమతి.

http://www.telanganacommand.com/wp-content/uploads/2019/06/IMG-20190611-WA0461.jpg

Hyderabad:

రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలకు కేంద్రం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ., రాష్ట్ర గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.