మొబైల్ లో లైంగిక వేధింపులు:అరెస్టు.

శంషాబాద్:
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో యువతిని సెల్ ఫోన్లో బూతు మాటలు మాట్లాడుతూ, నాతో గడపకుంటే నీ పోటోలను మార్పిడి చేసి సోషల్ మీడియాలో పెడతాననీ బెదిరించి వేదిస్తున్న పబ్బ శేఖర్ అనే యువకుడిని శంషాబాద్ బస్ స్టాండ్ వద్ద వలపన్ని పట్టుకున్న షీటీం పోలీసులు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగింత.పబ్బ శేఖర్ మహేశ్వరం మండలం మన్ సాన్ పల్లి వాడిగా గుర్తింపు.