మోడీతో కిషన్ పాతికేళ్ల బంధం!!


Hyderabad:

25 సంవత్సరాల క్రితం 1994 లో నరేంద్రమోడీ, కిషన్ రెడ్డి, అనంత కుమార్ మిత్ర బృందం ACYPL (American Council of Young Political Leaders) ఆహ్వానంపై USA ను సందర్శించారు.ప్రధాని మోడీ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాతికేళ్లుగా అనుబంధం ఉంది..