మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ ఆత్మహత్య.

హైదరాబాద్:
వర్ధమాన యువ సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఎవరు లేని సమయంలో ఆయన ఆత్మహత్య కు పాల్పడ్డారు. నాగోల్ మమత నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య వెనుక కారణం తెలియదు. అతను కొంత కాలంగా డ్రగ్స్ కు బానిస అయినట్లు అనుమానిస్తున్నారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.