యువకుని దారుణ హత్య.

నల్గొండ(మిర్యాలగూడ):
ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ తన భార్యను ఆస్పతికి తీసుక రాగా ఆస్పత్రి ఎదుట దారుణ హత్యకు గురయ్యాడు.