యువతి ఆత్మహత్య.

రాజన్న సిరిసిల్ల:
వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని ఎడపెళ్లి అపర్ణ అనే యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య.