యువతి దారుణ హత్య.

సంగారెడ్డి:

ఝరాసంగం మండల పరిధిలోని మచునూరు గ్రామ శివారులో యువతిని హత్యచేసి పెట్రోల్ తో నిప్పటించారు.