రంగనాయకి సాగర్ పనుల పరిశీలన.

రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్లలో జరిగే కార్యక్రమాలకు వెళుతూ మార్గమధ్యంలో రంగనాయక్ సాగర్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పరిశీలించారు.