Home » రక్తంతో రాసిన వినతిపత్రం. రక్తంతో రాసిన వినతిపత్రం. June 18, 2018June 18, 2018 Comments Off on రక్తంతో రాసిన వినతిపత్రం. యాదాద్రి: రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదంటూ జిల్లా కలెక్టరేట్ లో ‘ప్రజావాణి’లో కలెక్టర్ కు రక్తంతో వినతిపత్రం సమర్పించిన స్వప్న అనే బాధితురాలు. భువనగిరి మండలం బొమ్మాయిపల్లి వాసిగా గుర్తింపు. Share this:TweetWhatsApp