రన్ వే దాటి వెళ్లిన విమానం.

రన్ వే దాటి వెళ్లిన విమానం.
ప్రయాణికులు క్షేమం.

Bengalore:

మంగళూరు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. దుబాయి నుంచి మంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం రన్ వే నుంచి దాటి టాక్సీ లు నిలిపే ప్రాంతానికి జారిపోయింది. అయితే ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగలేదు.183 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పౌర విమానయాన శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.