రాజీనామాపై వెనుదిరగని వైసిపి ఎం.పి.లు.

హైదరాబాద్:
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వైసిపి ఎం.పి.లు గత ఏప్రిల్ 6 న రాజీనామా చేశారు. రాజీనామా పై ్పు్పునరాలోచించాలని ఎం.పి.లను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 29 న వారికి విజ్ఞప్తి చేశారు. ఆయినా వైసిపి ఎంపీలు పట్టు సడలించడం లేదు.తమ రాజీనామాలు ఆమోదించాలని మరో సారి బుధవారం
వైసీపీ ఎంపీలు స్పీకర్ ను కలిశారు.