రామారావు అను ‘రౌడీషీటర్’!

హైదరాబాద్:
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన ఇమ్మినేని రామారావు అడ్వొకేట్ గా పని చేస్తున్నారు. ఆయనపై 2016లో చిలకలగూడా పోలీస్ స్టేషన్లో రౌడి షీట్ ఓపెన్ చేశారు.P. D. యాక్ట్ కూడా పెట్టాలని ప్రయత్నించారు. పలు కేసులో బ్లాక్ మెయిల్ చేస్తూ అరెస్ట్ అయిన చరిత్ర రామారావుకు ఉన్నది. చందనగర్ , చిలకలగూడా పరిధిలో బోరు వెల్ వద్ద డబ్బులు వసూళ్ళు చేసేవారని, హైకోర్టు కోర్ట్ లో కేసులు వేసి బెదరించే అలవాటు చేసుకున్నారని తెలుస్తోంది.