రాములునాయక్ సస్పెన్షన్.

 

హైదరాబాద్:
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఎమ్మెల్సీ రాములు నాయక్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.