రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదుపై కేసు నమోదు:

హైదరాబాద్:

తనని హోమో సెక్సువల్,కాపీ క్యాట్, ఇంటెలక్టువల్ రేపిస్ట్, sexual pervert అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న జయ కుమార్ అనే వ్యక్తిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన. పంజాగుట్ట పోలీసులు.ఐపిసి 504కింద కేసు నమోదు.