రాహుల్ తో రేపు ‘కూటమి’ సమావేశం.

హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ‘ప్రజాకూటమి’ నాయకుల బృందం శనివారం కలవనుంది.నాలుగేళ్లుగా కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలన అంశాలతో కూడిన బుక్ లెట్ రాహుల్ కు అందించనున్నారు. ఉత్తమ్ ,కుంతియాలతో కోదండరాం సమావేశం శుక్రవారం కొనసాగుతున్నది. ఈ సమావేశంలో ఉత్తమ్ ,కుంతియా ,ఎల్ రమణ ,చాడ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు అంశం శుక్రవారం రాత్రి కల్లా కొలిక్కి రానుంది.