రాహుల్ సభలు జయప్రదం చేయండి – గద్దర్ పిలుపు.


హైదరాబాద్:
శనివారం తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్న భైంసా, కామారెడ్డి ఎన్నికల సభలను జయప్రదం చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.