రెండు రోజుల పసికందును పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.

హైద్రాబాద్.
లక్దికపూల్ రైల్వే బ్రిడ్జ్ పక్కనే ఉన్న మాన్ హోల్ లో రెండు రోజుల పసికందును పడేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.