రెబెల్స్ పై వేటు.

నల్లగొండ:

మునుగోడు టీఆర్ఎస్ అసమ్మతి నాయకుడు వెనెపల్లి వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.పార్టీ ప్రాథమిక సభ్యుడిగా కొనసాగుతూ, నిత్యం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో సస్పెండ్ చేసినట్టు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.