రేపు ఆంజన్ కుమార్ యాదవ్ బాధ్యతల స్వీకరణ.

ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా అంజన్ కుమార్ యాదవ్ పదవి భాద్యతలు తీసుకుంటారు. నాంపల్లి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా వచ్చి గాంధీభవన్ లో నిర్వహించే సభలో ఆయన భాద్యతలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు ఏఐసీసీ నాయకులు కుంతియా, కొప్పుల రాజు, సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ లతో ముఖ్య నాయకులు పాల్గొంటారు.