రేపు కేంద్ర కేబినెట్ సమావేశం.

న్యూ ఢిల్లీ.
ప్రధాని నివాసంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది.క్యాబినెట్ కు ముందు రక్షణ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఉప సంఘాలు
భేటీ కానున్నాయి.క్యాబినెట్ భేటీలో చెరుకు రైతుల రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం వుంది.క్యాబినెట్ సమావేశం తర్వాత సీసీపీఏ భేటీ కానుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం వుంది.