రేపు కొడంగల్ లో హరీష్ రావు పర్యటన.

మహబూబ్ నగర్:
కొడంగల్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.