రేపు టీకాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ.

హైదరాబాద్:
శనివారం ఉదయం 11 గంటలకు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది.