రేపు టీపీసీసీ కంపెయిన్ కమిటీ సమావేశం.

  • పాల్గొననున్న భట్టి, విజయశాంతి.

హైదరాబాద్:
టీపీసీసీ కంపెయిన్ కమిటీ సమావేశం గాంధీభవన్ లో శనివారం ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. కమిటీ చైర్మెన్ భట్టి విక్రమార్క, కో ఛైర్మెన్ డీకే అరుణ, విజయశాంతి, జగ్గారెడ్డి, దాసోజు శ్రవణ్ లతో పాటు15 మంది పాల్గొంటారు.