రేపు ప్రధానితో కేసీఆర్ భేటి.

న్యూఢిల్లీ:
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో శుక్రవారం సమావేశమయ్యారు.’జోనల్ వ్యవస్థ’ పై సి.ఎం.కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ప్రధాని మోడీ తో శనివారం ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నవి.